Friday, June 17, 2011

Dhwani



Dhwani is the cultural event of VISA (Villanova Indian Students Association) that is celebrated every year during Diwali. As we danced for the 5 min fusion of three telugu songs the entire event was a high-energy show with dancing, singing and delicious Indian food.

ఎప్పుడు ఎదో ఒక పండుగకి ఎదొ ఒక అస్సొసియేషన్ వారు ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే మేము ఇ సారి మన విలనొవా యునివర్సిటీ ఇండియన్ విద్యార్దులు దీపావలి సమయంలో గనంగా జరుపుకొనే ధ్వని లో పాల్గొన్నాము.ఆ పెర్ఫార్మెన్సు కి ప్రతి ధ్వని మిరే వినండి/చూడంది.యౌత్ అమ్మా:)